Asian Wrestling Championships 2023: రజతం నెగ్గిన భారత రెజ్లర్‌ రూపిన్‌

కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఏప్రిల్ 9వ తేదీ భారత్‌కు మూడు పతకాలు లభించాయి.

పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో రూపిన్‌ (55 కేజీలు) రజతం.. నీరజ్‌ (63 కేజీలు), సునీల్‌ (87 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్లో రూపిన్‌ 1–3తో సౌలత్‌ (ఇరాన్‌) చేతిలో ఓడిపోగా.. నీరజ్‌ 5–2తో జిన్‌సెయుబ్‌ సాంగ్‌ (దక్షిణ కొరియా)పై, సునీల్‌ 4–1తో మసాటో సుమి (జపాన్‌)పై గెలిచారు. 

Lifetime MCC Membership: మిథాలీ, ధోని, యువరాజ్‌లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం

#Tags