Skip to main content

Boxing Championship: బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో భారత రెండో స్థానం!

బాక్సింగ్ టోర్నీలో భార‌త్ రెండో స్థానంలో నిలిచింది..
India stands in second position in Under 22 Youth Boxing Championship in Asia

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆసియా అండర్‌–22 యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. ఈ టోర్నీలో మొత్తం 43 పతకాలతో (12 స్వర్ణ, 14 రజత, 17 కాంస్యాలు) భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య కజకిస్థాన్‌ (48) అగ్రస్థానం సాధించింది. ఈ టోర్నీ కజకిస్థాన్‌లోని ఆస్తానా వేదికగా జరిగింది. 

Federation Cup 2024: ఫెడరేషన్ కప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బంగారు జోరు!

Published date : 14 May 2024 03:08PM

Photo Stories