Paris Olympics : ప్యారిస్ ఒలింపిక్స్‌లో తొలి పసిడి చైనాకు
Sakshi Education
పారిస్ ఒలింపిక్స్‌ను చైనా ఘనంగా ఆరంభించింది. ఈ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని ఆ దేశమే దక్కించుకుంది. ఒలంపిక్స్ అంటే చైనా దేశం ఎంతలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పారిస్ ఒలంపిక్స్‌లో నిర్వహించిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో చైనా దేశమే స్వర్ణాన్ని గెలుచుకుంది.
Young Shooter Swapnil Kushal : యువ షూటర్ స్వప్నిల్ కుశల్.. కాంస్యంతో మూడవ స్థానంలో..
క్రీడల్లో స్వర్ణం కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న చైనాకు ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం దక్కింది. తొలి పతకం మాత్రం కజకిస్థాన్‌కు దక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పతకాన్ని కైవసం చేసుకుంది.
Published date : 07 Aug 2024 11:33AM
Tags
- Paris Olympics 2024
- China
- Olympics
- gold medal
- first country
- air rifle
- Kazakhstan
- ten meters
- Current Affairs Sports
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- China Olympic gold medal
- 10m air rifle mixed team
- China first gold medal
- Paris Olympics gold medal winners
- Chinese team victory
- 2024 Paris Olympics results
- Air rifle mixed team event
- China Olympics highlights
- Olympic Games gold medal
- China shooting team
- Paris 2024 gold medal
- Olympic shooting results
- China Olympic achievements
- sports news in 2024
- sakshieducation latest sports news in 2024