Para Asian Archery Championship 2023: ఆసియా పారా ఆర్చరీలో శీతల్‌కు స్వర్ణం, రజతం

ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి.

 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గి అందరి ప్రశంసలు అందుకున్న శీతల్‌ దేవి ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రాణించింది.

World Billiards Championship 2023: ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌గా పంకజ్‌ అద్వానీ

రెండు చేతులు లేకున్నా తన కాళ్లతో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే శీతల్‌ ఈ టోర్నీలో మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో రాకేశ్‌తో కలిసి స్వర్ణం... వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్‌ దేవి ‘షూట్‌ ఆఫ్‌’లో సింగపూర్‌ ప్లేయర్‌ నూర్‌ సియాదా చేతిలో ఓడిపోయింది.    

ATP World Tour: ఏటీపీ టోర్నీ విజేత‌గా నొవాక్‌ జొకోవిచ్‌

#Tags