Lalduhoma sworn as Mizoram CM: మిజోరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన‌ లాల్దుహోమా

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (జెడ్‌ఎన్‌పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Lalduhoma Sworn as Chief Minister of Mizoram

 శుక్రవారం జెడ్‌ఎన్‌పీ అధినేత లాల్దుహోమా చేత ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మిజోరంలో భారీ విజయం సాధించిన జెడ్‌ఎన్‌పీ నూతన ప్రభుత్వం నేడు కొలువుదీరింది.

Revanth Reddy To Be Telangana Chief Minister: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. 7న ప్ర‌మాణ‌స్వీకారం..

నవంబర్‌ 7న జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లో జోరామ్‌ నేషనలిస్ట్‌ పార్టీ 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది.

Mahua Moitra expelled from Lok Sabha: ఎంపీ మహువా మెయిత్రాపై వేటు

#Tags