Mahua Moitra expelled from Lok Sabha: ఎంపీ మహువా మెయిత్రాపై వేటు
Sakshi Education
పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్‌కు చెందిన తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడింది.
లోక్ సభ నుంచి ఆమెను బహిష్కరించినట్లు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ఎంపీ మహువా మొయిత్రా ప్రవర్తన అనైతికమని, అసభ్యకరంగా ఉందని ఎథిక్స్‌కమిటీ చేసిన తీర్మానాలను లోక్ సభ అంగీకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఎంపీగా కొనసాగడం తగదని.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ పేర్కొన్నారు.
Jammu and Kashmir Reservation Bill: జమ్మూ కశ్మీర్ బిల్లులను ఆమోదించిన లోక్‌సభ
Published date : 08 Dec 2023 05:19PM