myCGHS App: ఈ యాప్‌ని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

మెరుగైన ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ యాప్‌ని విడుదల చేసింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) లబ్ధిదారులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం, డిజిటల్ అనుభవాలను అందించడానికి iOS కోసం myCGHS యాప్‌ను పరిచయం చేసింది. ఈ యాప్‌ను ఏప్రిల్ 3వ తేదీ ప్రారంభించారు. ఇది పటిష్టమైన భద్రతా చర్యలతో వినియోగదారు భద్రతకు ప్రాధాన్యతని ఇస్తుంది.

 

 

MGNREGA: ఉపాధి హామీ కూలీలకు శుభ‌వార్త‌.. వేతనాలు భారీగా పెంపు.. ఎంతంటే..?

#Tags