Interest Rates: పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు య‌థాత‌థం

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు జులై ఒక‌టో తేదీతో ఆరంభ‌మయ్యే త్రైమాసికానికి య‌థాత‌థంగా కొన‌సాగిస్తామ‌ని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.

ప్రస్తుత వడ్డీ రేట్లు ఇవే..
సుకన్య సమృద్ధి యోజన: 8.2%
మూడేళ్ల టర్మ్ డిపాజిట్: 7.1%
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్): 7.1%
సేవింగ్స్ డిపాజిట్: 4.0%
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ): 7.5%
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ): 7.7%
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం: 7.4%
రికరింగ్ డిపాజిట్: 6.7%
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్: 8.2% 
పీపీఎఫ్ వడ్డీ రేటును 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి ఇప్పటివరకు మార్చలేదు.

100 Metric Tonnes: భారత్‌కు 100 టన్నుల బంగారం.. ఎక్క‌డి నుంచి అంటే..

#Tags