Teacher Transfer & Promotions: బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్న తులపై దృష్టి పెట్టాలని టీఎస్‌ యూటీఎఫ్‌ నేతలు కె.జంగయ్య, చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

చదవండి: Digital Valuation: డిజిటల్ మూల్యాంక‌నంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు..

తొమ్మిదేళ్లుగా పదోన్న తులు, ఆరేళ్లుగా బదిలీలు లేకపోవడం వల్ల ఉపాధ్యాయులకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  గత అక్టోబర్‌లో బదిలీ అయిన స్కూల్‌ అసిస్టెంట్లను రిలీవ్‌ చేసి నూతన పాఠశాలలకు పంపించాలన్నారు.

#Tags