Andhra University: ఏయూలో ప్రారంభం కానున్న త‌ర‌గతులు

ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యంలోని మొద‌టి ఏడాదికి సంబంధించి ప‌లు త‌ర‌గ‌తులు ప్రారంభం కానునట్లు ప్ర‌క‌టిన‌. ప్రారంభోత్స‌వానికి తేదీ, త‌దిత‌రులను వివ‌రించారు.
Classes start for students in Andhra University for some courses

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర విశ్వవిద్యాలయం బీటెక్‌, బీఆర్క్‌, ఎంటెక్‌, ఎంఆర్క్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ ప్రథమ సంవత్సరం తరగతులు ఈ నెల 30న ప్రారంభించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులనుద్దేశించి ఏయూ వీసీ పి.వి.జి.డి ప్రసాదరెడ్డి ప్రసంగిస్తారు.

IIITDM Convocation: ట్రిపుల్ఐటీడీఎం విద్యార్థుల‌కు 5వ స్నాత‌కోత్స‌వం

అనంతరం తరగతులను లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు కన్వెన్షన్‌ సెంటర్‌కి చేరుకోవాలని ప్రిన్సిపాల్‌ శశిభూషణరావు సూచించారు. 29న తమ విభాగంలో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. 28నుంచి హాస్టల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు.

#Tags