PG And Ph D Admissions : అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో పీజీ,పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

PG And Ph D Admissions 2024-25

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చ­రల్‌ యూనివర్శిటీ(ANGRAU) అనుబంధ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ త్వరలోనే ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

కోర్సులు: అగ్రికల్చర్‌,అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌,కమ్యూనిటీ సైన్స్‌
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హత, చివరి తేదీ ఇదే..

గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు.
ప్రవేశ విధానం: పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ(ఐకార్‌) స్కోరు, పీహెచ్‌డీ కోర్సు­లకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌)­స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా 

Job Mela In Government Polytechnic College: గుడ్‌న్యూస్‌, రేపు జాబ్‌మేళా.. నెలకు రూ.20వేల వేతనం

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 13, 2024

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 17
వెబ్‌సైట్‌:  https://angrau.ac.in/

#Tags