Ambedkar Open University Admissions: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో అడ్మిషన్స్‌ ఓపెన్‌

Ambedkar Open University Admissions

తిరుపతి సిటీ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో అడ్మిషన్లకు బుధవారం సాయంత్రం లోపు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చని కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బీఏ, బీఎస్సీ, బీకామ్‌, ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐసీ, ఎంబీఏ, బీఎల్‌ఐసీ కోర్సుల్లో చేరదలచిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

#Tags