Results: ఎంటెక్‌, ఎంఫార్మసీ ఫలితాల విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో నిర్వహించిన ఎంటెక్‌ రెండో సెమిస్టర్‌ (ఆర్‌–21), రెగ్యులర్‌, సప్లిమెంటరీ, ఎంటెక్‌ ఒకటి, మూడో సెమిస్టర్‌ (ఆర్‌–21, ఆర్‌–17) సప్లిమెంటరీ, ఎం ఫార్మసీ రెండో సెమిస్టర్‌ (ఆర్‌–21), మూడో సెమిస్టర్‌ (ఆర్‌–21, ఆర్‌–17), సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ ఈ.కేశవరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బి.చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొన్నారు.

#Tags