White Coat Ceremony: వైద్య కళాశాలలో వైట్‌కోట్‌ వేడుక

నిర్మల్‌చైన్‌ గేట్‌: నిర్మల్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో వైట్‌కోట్‌ వేడుకను న‌వంబ‌ర్‌ 19న ఘనంగా నిర్వహించారు.

ప్రతీ మెడికల్‌ కాలేజీలో తొలి ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థులు అకడమిక్‌ విద్య నుంచి క్లినికల్‌ విద్యలో ప్రవేశించే క్రమంలో వైట్‌కోట్‌ వేడుక నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగానే స్థానిక మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైట్‌కోట్‌ వేడుక నిర్వహించారు.

చదవండి: D Sridhar Babu: వైద్యరంగంలో కృత్రిమ మేధ

ఈ సందర్భంగా వైద్యవృత్తిలో ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ తమ వృత్తికి న్యాయం చే స్తామని మెడికల్‌ కాలేజీ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశా రు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

కార్యక్రమంలో జిల్లా జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గోపాల్‌సింగ్‌, డాక్టర్‌ దరహాస, డాక్టర్‌ దినేష్‌కుమార్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మెడికల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags