Degree Results: డిగ్రీ ఫలితాల విడుదలకు చర్యలు

ఎచ్చెర్ల క్యాంపస్‌: డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.
డిగ్రీ ఫలితాల విడుదలకు చర్యలు

వర్సిటీ పరీక్షల కార్యాలయంలో ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. త్వరలో ఈ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. డిగ్రీ రెండో సెమిస్టర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం చివరి దశకు చేరుకుందని తెలిపారు. నవంబర్‌ మొదటి వారంలో ఫలితాల విడుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చదవండి:

Venkata Krishna Reddy: ప్రణాళికతోనే పదిలో ఉత్తమ ఫలితాలు

TSPSC Group 4 Merit List: అక్టోబర్ చివరి వారంలో గ్రూప్-4 మెరిట్ జాబితా?

#Tags