OU: ఓయూ డిగ్రీ పరీక్షల తేదీలు

ఓయూ డిగ్రీ పరీక్షల తేదీలు

ఓయూ దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు మే 18 నుంచి జూన్‌ 17 వరకు జరగనున్నట్లు మే 6న అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ పరీక్షల టైంటేబుల్‌ వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.

#Tags