Skip to main content

Degree Exams: నేటి నుంచి వైవీయూ డిగ్రీ పరీక్షలు ప్రారంభం

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఈనెల 29 నుంచి డిసెంబర్‌ 21వ తేదీ వరకు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాల్లో 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.
Degree Exams
Degree Exams

ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలకకు 8407 మంది, తృతీయ సెమిస్టర్‌కు 6903, 5వ సెమిస్టర్‌ పరీక్షలకు 5509 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వైవీయూ పరిధిలో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.ఎస్‌.వి. కృష్ణారావు తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 29 Nov 2024 12:57PM

Photo Stories