NTRUHS: ఆయుష్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేట్‌ అన్ ఎయిడెడ్‌ నాన్ మైనార్టీ కళాశాలలోని ఆయుష్‌ (బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్‌) మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి ఏప్రిల్‌ 20న నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆయుష్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి 24 వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. ఆయుష్‌ సీట్లు, కళాశాలల వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు.

#Tags