LLB Exams: ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌ పరీక్షలు తేదీలు ఇవే..

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మార్చి 28‌ నుంచి ఎల్‌ఎల్‌బీ రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పదో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు ఉస్మానియా బీఈడీ కళాశాలలో మొత్తం 646 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి:

Chief Justice of India: దేశ భవిష్యత్తు యువతదే

TS LAWCET & PGLCET 2024: టీఎస్‌ లాసెట్, పీజీఎల్‌సెట్‌-2024 నోటిఫికేషన్ విడుదల,, కోర్సులు ఇవే..

#Tags