TS LAWCET & PGLCET 2024: టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్-2024 నోటిఫికేషన్ విడుదల,, కోర్సులు ఇవే..
Sakshi Education
ఉస్మానియా యూనివర్శిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి టీఎస్ లాసెట్, తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీజీఎల్‌సెట్-2024) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షల ద్వారా ఎల్‌ఎల్‌బీతోపాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.
అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష మాధ్యమం: లాసెట్ ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ,పీజీఎల్‌సెట్ ఇంగ్లిష్ మాధ్యమంలో.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.04.2024.
పరీక్ష తేదీ: 03.06.2024.
వెబ్‌సైట్: https://lawcet.tsche.ac.in/
Published date : 07 Mar 2024 05:57PM
Tags
- TS LAWCET 2024 Notification
- TS PGLCET 2024
- TS PGLCET 2024 Schedule
- Osmania University
- Telangana PG Law Common Entrance Test
- entrance test
- admissions
- LLM courses
- LLB courses
- Careers
- latest notifications
- Education News
- Telangana News
- Telangana PG Law Common Entrance Test
- Law entrance exam
- LLM admissions
- LLB admissions
- sakshieducationlatest admissions