NIFD: ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, సిటీబ్యూరో: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ (ఎన్‌ఐఎఫ్‌డీ)లో డిజైనింగ్‌ కోర్సులకు ఉపకారవేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జూన్‌ 25న దిల్‌సుఖ్‌నగర్, నల్లకుంట బ్రాంచీలలో నిర్వహించనున్నట్లు అకడమిక్‌ డైరెక్టర్‌ కన్నెబోయిన రాము యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్యాషన్‌ డిజైనింగ్, ఇంటీరియర్‌ డిజైనింగ్, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ వంటి వృత్తి విద్యా డిప్లొమా, డిగ్రీ, అడ్వాన్స్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులలో ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోన్స్‌: 98491 67839, 90306 10033లలో సంప్రదించవచ్చు.  

చదవండి:

Vidyadhan Scholarship 2023: పేద విద్యార్థుల‌కు 60 వేల వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్‌... ఇలా అప్లై చేసుకోండి

Naveen Mittal: ఓయూ విద్యార్థుల విదేశీ విద్యకు ఉపకార వేతనం

#Tags