Admissions: సిటీ కాలేజీలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, చార్మినార్: ప్రభుత్వ సిటీ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. బాలభాస్కర్ ఒక ప్రకట నలో తెలిపారు.
మేనేజ్మెంట్ కోటాలో ఎంఏ ఇంగ్లిష్, ఎంకాం, ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, బయోటెక్, కం ప్యూటర్ సైన్స్ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం డిసెంబర్ 23వ తేదీ వరకు ప్రభుత్వ సిటీ కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ అన్నారు.
చదవండి:
Telangana : వచ్చే విద్యా సంవత్సరంలో.. లక్షన్నర సీట్లకు కుదింపు..
Degree : ఇక నాలుగేళ్లు చదివితేనే డిగ్రీ.. మూడేళ్లపాటు చదివితే..
#Tags