Jobs in Sports Quota : ఎస్‌బీఐ స్పోర్స్ కోటాలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. స్పోర్ట్స్‌ కోటాలో ఆఫీసర్‌/క్లరికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 68.
»    పోస్టుల వివరాలు: ఆఫీసర్‌–17, క్లరికల్‌ స్టాఫ్‌–51.
»    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
    బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్‌ క్రీడల్లో సాధించిన సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.
»    వేతనం: నెలకు ఆఫీసర్‌ పోస్టుకు రూ.85,920, క్లరికల్‌ స్టాఫ్‌ పోస్టుకు రూ.64,480.
»    వయసు: ఆఫీసర్‌ పోస్టుకు 30 ఏళ్లు, క్లరికల్‌ పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ప్రాక్టికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 24.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 14.08.2024
»    వెబ్‌సైట్‌: https://bank.sbi/careers

Posts at ARIC : ఏఆర్‌సీఐలో ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. వివ‌రాలు ఇలా..

#Tags