Indian Bank Recruitment 2024: ఇండియన్‌ బ్యాంక్ లో 146 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఇండియన్‌ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 146
పోస్టుల వివరాలు: చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్,మేనేజర్‌.
విభాగాలు: క్రెడిట్, ఎన్‌ఆర్‌ బిజినెస్‌ రిలేషన్‌షిప్, సెక్యూరిటీ, ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్, డిజిటల్‌ మార్కెటింగ్, ఎస్‌ఈవో అండ్‌ వెబ్‌సైట్‌ స్పెషలిస్ట్, సోషల్‌ మీడియా స్పెషలిస్ట్, క్రియేటివ్స్‌ ఎక్స్‌పర్ట్, ఫారెక్స్‌/ట్రేడ్‌ ఫైనాన్స్, ట్రెజరీ డీలర్, ట్రేడింగ్‌/ఆర్బిట్రేజ్‌ ఇన్‌ కరెన్సీ ఫ్యూచర్స్, ట్రేడింగ్‌ ఇన్‌ ఇంటర్‌ బ్యాంక్, మేనేజర్‌–డీబీఏ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/సీడబ్ల్యూఏ/ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష/ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.04.2024

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/

చదవండి: PNB SO Admit Card 2024: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags