Skip to main content

IPPB Recruitment 2024: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో 47 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.30,000 వేతనం

న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఐపీపీబీ).. దేశవ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IPPB Executive Recruitment   Job Opportunity Announcement  Apply Now for Executive Roles  Career Opportunity at IPPB  IPPB Recruitment 2024 Apply Online For 47 Executive Posts  India Post Payments Bank Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 47 (యూఆర్‌-21, ఈడబ్ల్యూఎస్‌-04, ఓబీసీ-12, ఎస్సీ-07, ఎస్టీ-03).
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.03.2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌/గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.04.2024

వెబ్‌సైట్‌: https://www.ippbonline.com/

చదవండి: Bank of India Recruitment 2024: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 143 పోస్టులు.. ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 03 Apr 2024 04:31PM

Photo Stories