AP DSC 2024 Syllabus Details : ఏపీ డీఎస్సీ-2024 పూర్తి సిలబస్ ఇదే.. ఈ సారి పరీక్షలను..
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో 6100 ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 12వ తేదీన (సోమవారం) విడుదల చేసిన విషయం తెల్సిందే.
ఈ సారి టెట్‌కి 20 శాతం, డీఎస్సీకి 80 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డీఎస్సీ-2024కి సంబంధించిన పూర్తి సిలబస్ కింద ఇచ్చిన PDFలో చూడొచ్చు.
ఏపీ డీఎస్సీ-2024 పూర్తి సిలబస్ ఇదే..
#Tags