Tenth Certificates : పూర్వ విద్యార్థుల టెన్త్ సర్టిఫికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రస్తుతం, ఉన్న టెక్నాలజీతో మనకు ఇప్పుడు ఏదైనా ఆన్‌లోనే సాధ్యమవుతుంది. ఉద్యోగమైనా, విద్య, ఎంకేదైనా కూడా ఆన్‌లైనే. విద్యార్థులకు పరీక్షలు మాత్రమే కాదు, వారి ఫలితాలు కూడా ఇప్పుడు ఆన్‌లోనే వస్తుంటాయి.
Department of Education: డుమ్మా టీచర్లపై నిఘా.. పాఠశాలల్లో విరి ఫొటోలు..
వారి ఎక్కడికీ వెళ్లరాకుండా ఇంట్లో నుంచే వారి ఫలితాలను చూసే వీలున్న ఈ కాలంలో, కేవలం ఈ కాలం విద్యార్థులదే కాకుండా, పూర్వ విద్యార్థులు కూడా అంటే, 50 సంవత్సరాల కింద టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా వారి ఫలితాలను అంటే, టెన్త్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ సర్టిఫికెట్లకు అనుమతి..
ఏపీలో పదో తరగతి పూర్తి చేసుకొని 50 ఏళ్లైనా ఆ విద్యార్థులు ఇప్పుడు కూడా వారి పదో తరగతి సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 1969 నుంచి 1990 నాటి టెన్త్ సర్టిఫికెట్లను ఎంపిక చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకునే వీలును, డిజిటైజేషన్‌కు పాఠశాల విద్యా శాఖ నిర్ణయించారు.
AP Tenth Class Exams :పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1 మ్యాథ్స్ పరీక్ష వాయిదా... ?
దీనికి, తాజాగా ఏపీ విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. త్వరలో, 1991-2003 సర్టిఫికెట్లను కూడా డిజిటైజేషన్ చేయనుంది. 2004 తర్వాత ఆన్‌లైన్ ప్రారంభం కావడంతో పదోతరగతి చదివిన వారివి ప్రస్తుతం, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)