AP 10th Class and Inter Exams 2024: మార్చిలో పరీక్షలు... తేదీల వివరాలు ఇక్కడ చూడండి

AP SSC 10వ తరగతి మరియు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి.

10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స తెలిపారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం మధ్యాహ్నాం ఆయన విజయవాడలో పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు.

టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్లో 6 లక్షలు, ఇంటర్లో‌ 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18 నుండి 31 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి.

AP SSC 10th Class 2024 

పరీక్ష తేదీ సబ్జెక్టు
మార్చ్ 18 లాంగ్వేజ్ పేపర్-1
మార్చ్ 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 20 ఇంగ్లీష్
మార్చ్ 22  మాథ్స్
మార్చ్ 23 ఫిజికల్ సైన్స్
మార్చ్ 26 బయాలజీ
మార్చ్ 27 సోషల్ స్టడీస్
మార్చ్ 28 మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
మార్చ్ 30 ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష

AP Inter 1st and 2nd Year 2024 

పరీక్ష తేదీ ఫస్ట్ ఇయర్  పరీక్ష తేదీ సెకండ్ ఇయర్
March 1

PART-II

2nd Language Paper-I

March 2

PART-II

2nd Language Paper-II

March 4

PART-I

English Paper-I

March 5

PART-I

English Paper-II

March 6

Mathematics Paper-1A

Botany Paper - 1

Civics Paper - 1

March 7

Mathematics Paper - IIA

Botany Paper-II

Civics Paper - II

March 9 

Mathematics Paper-1B

Zoology Paper - 1

History Paper - 1

March 11

Mathematics Paper - IIB

Zoology Paper-II

History Paper - II

March 12

Physics Paper - 1

Economics Paper - 1

March 13

Physics Paper - II

Economics Paper - II

March 14

Chemistry Paper- I

Commerce Paper - 1

Sociology Paper - 1

Fine Arts Music Paper-1

March 15

Chemistry Paper- II

Commerce Paper - II

Sociology Paper - II

Fine Arts Music Paper-II

March 16

Public Administration Paper- I

Logic Paper - 1

Bridge Course Mathematics Paper - 1

March 18

Public Administration Paper- II

Logic Paper - II

Bridge Course Mathematics Paper - II

March 19

Modern Language Paper- I

Geography Paper - 1

March 20

Modern Language Paper- II

Geography Paper - II

Must Check AP 10TH CLASS

Must Check AP INTER 1st Year

Must Check AP INTER 2nd Year

#Tags