Law UG and PG Courses : లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు క్లాట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్శిటీల్లో.. లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(క్లాట్‌) 2025 పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. 

→    అర్హత: యూజీ కోర్సులకు 10+2, పీజీ కోర్సులకు ఎల్‌ఎల్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్య సమాచారం
→    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
→    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.07.2024.
→    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.10.2024.
→    పరీక్ష తేది: 01.12.2024.
→    వెబ్‌సైట్‌: consortiumofnlus.ac.in

Dr.B.R. Ambedkar Open University Admissions 2024-25 : అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. అర్హ‌త‌లు ఇవే..

#Tags