Skip to main content

TG EDCET and PECET Admissions: 31న ఎడ్‌సెట్, పీఈసెట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్‌ జూలై 31న విడుదల కానుంది.
TG EDCET and PECET Admissions

శనివారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి అధ్యక్షతన జరిగిన టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్‌ అడ్మిషన్‌ కమిటీ సమావేశంలో అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్‌పై అధికారులు చర్చించారు.. వేర్వేరుగా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

చదవండి: Engineering Counselling: కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపు.. ఎక్కువ మంది విద్యార్థులు ఈ కాలేజీలకే తొలి ఆప్షన్

టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌లను 31న విడుదల చేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి షెడ్యూల్, ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు.

TG EDCET and PECET Admissions

 

Published date : 29 Jul 2024 05:35PM

Photo Stories