PG Diploma Admissions: ఆర్‌జీఎన్‌ఏయూలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీలోని రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీ (ఆర్‌జీఎన్‌ఏయూ).. 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం సీట్ల సంఖ్య: 120
» అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5శాతం సడలింపు ఉంటుంది.
» వయసు: 25 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: డిగ్రీ మార్కులు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు
కేటాయిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.05.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.06.2024.
» వెబ్‌సైట్: rgnau.ac.in
#Tags