MANUU Hyderabad: హైదరాబాద్ 'మనూ'లో ప్రవేశాలకు దరఖాస్తులు..
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (మనూ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి సమన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ సహకారంతో పార్ట్‌టైమ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది..
సాక్షి ఎడ్యుకేషన్:
కోర్సుల వివరాలు
» డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ–రెండేళ్లు.
» డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్–రెండేళ్లు.
» బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ–నాలుగేళ్లు.
» బీఎస్సీ ఇన్ ఇంటీరియర్ డిజైన్–నాలుగేళ్లు.
» అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 10.05.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2024
» వెబ్‌సైట్: https://www.manuu.edu.in
#Tags