PG Diploma Courses : నిమ్స్‌లో పీజీ డిప్లొమా కోర్సులు.. ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా ఇన్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం సీట్ల సంఖ్య: 08.
»    కోర్సు వ్యవధి: రెండేళ్లు.
»    అర్హత: బీఎస్సీ(ఏదైనా సైన్స్‌ సబ్జెక్టులు/లైఫ్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 31.12.2024 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక: ప్రవేశపరీక్షలో మెరిట్‌ ఆధారంగా.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.09.2024
»    దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 05.09.2024.
»    హాల్‌ టిక్కెట్ల జారీ తేది: 18.10.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 23.10.2024.
»    వెబ్‌సైట్‌: https://www.nims.edu.in

Job Fair For Freshers: 1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు ఇవే

#Tags