Open Tenth Admissions : ఏపీ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు.. వీరే అర్హులు..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివిధ కారణాల వలన చదువు కొనసాగించలేని గ్రామీణ యువతీ యువకులు, స్త్రీ, పురుషులు, ప్రత్యేక అవసరాలు గల వారు అర్హులు.
➤ వయసు: అభ్యర్థికి 31.08.2024 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి లేదు. ఇందుకు జనన ధ్రువీకరణ పత్రం లేదా టీసీని సమర్పించాల్సి ఉంటుంది.
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
➤ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 31.07.2024.
➤ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.08.2024.
➤ రూ.200 ఆలస్య రుసుముతో నిర్దేశిత ఫీజు చెల్లింపుకు చివరితేది: 28.08.2024.
➤ రూ.200 ఆలస్య రుసుముతో నిర్దేశిత ఫీజు చెల్లింపు, దరఖాస్తులకు చివరితేది: 04.09.2024
➤ వెబ్‌సైట్: https://apopenschool.ap.gov.in
Published date : 06 Aug 2024 11:21AM
Tags
- ap open schools
- admissions
- tenth admissions
- ap open school admissions
- tenth class admissions
- Eligible Candidates
- online applications
- new academic year
- students education
- ap open tenth admissions
- Education News
- Sakshi Education News
- ap open school admissions
- Class 10 Enrollment 2024-25
- Andhra Pradesh Sarvathrik Vidyapeeth
- Rural Youth Education
- Women's Education Opportunities
- Special Needs Students
- Education for All
- AP Open School Application
- Academic year 2024-25
- Continuing Studies
- latest jobs in 2024
- sakshieducation latest admissions in 2024