Masters and Ph D Admissions : అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్స్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చ­రల్‌ యూనివర్శిటీ అనుబంధ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం సీట్ల సంఖ్య: 186. 
»    కోర్సు వ్యవధి: రెండేళ్లు.
»    మాస్టర్స్‌ కోర్సులు: ఎంఎస్సీ(అగ్రికల్చర్‌), ఎంబీఏ(ఏబీఎం), ఎంటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌), ఎంఎస్సీ(కమ్యూనిటీ సైన్స్‌).
»    పీహెచ్‌డీ కోర్సులు: పీహెచ్‌డీ(అగ్రికల్చర్‌), పీహెచ్‌డీ(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌), పీహెచ్‌డీ (కమ్యూనిటీ సైన్స్‌).  మొత్తం సీట్ల సంఖ్య: 47. కోర్సు వ్యవధి: మూడేళ్లు.
»    అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు.
»    ప్రవేశ విధానం: పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ(ఐకార్‌) స్కోరు, పీహెచ్‌డీ కోర్సు­లకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌)­స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.09.2024.
»    ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.09.2024.
»    వెబ్‌సైట్‌:  https://angrau.ac.in/

TGPSC Group 1 Mains Exam: గ్రూప్‌-1 మెయిన్స్‌ వేయండి.. అభ్యర్థుల డిమాండ్‌!

#Tags