College Admissions: డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు..

ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం.. 2024–25 విద్యా సంవత్సరానికి యూనివర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం సీట్ల సంఖ్య: 500

కోర్సు వివరాలు
»    డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌: 480 సీట్లు (ప్రభుత్వ–200, అనుబంధ–280).
»    డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌: 20 సీట్లు (ప్రభుత్వ).
»    కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు
»    అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణతసాధించాలి 
»    వయసు: 31.08.2024 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక ప్రక్రియ: పదో తరగతి మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆ«ధారంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 25.05.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 18.06.2024
»    వెబ్‌సైట్‌: https://drysrhu.ap.gov.in/home.html

TS 10th Class Supplementary Exams: నేటి నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

#Tags