Rural Electrification Corporation Limited Recruitment- రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీలు.. భారీగా జీతాలు

రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్ మేనేజర్,చీఫ్‌ మేనేజర్‌,డిప్యూటీ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్(లా) తదితర పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పోస్టులు : జనరల్ మేనేజర్,చీఫ్‌ మేనేజర్‌,డిప్యూటీ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ త‌దిత‌రాలు
అర్హత: పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ పవర్ ఇంజినీరింగ్/ పవర్ సిస్టమ్ ఇంజినీరింగ్/ మెకానికల్‌ కోర్సుల్లో బీటెక్‌/బీఈ/ఎంటెక్‌/ఎల్‌ఎల్‌బీ/డిప్లొమా/ఎంబీఏ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: 09/02/2024

దరఖాస్తు రుసుము: రూ.1000/. ఎస్సీ/ఎస్టీ/ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.
వయోపరిమితి: 33-52 ఏళ్లకు మించరాదు. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://recindia.nic.in/ను సంప్రదించండి.

#Tags