Sports Competitions: ఎస్‌జీఎఫ్ గేమ్స్ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు..

రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా క్రీడాకారుల‌ను ఎంపిక చేశారు. ఈ నేప‌థ్యంలో క్రీడాకాల జాబితాను విడుద‌ల చేశారు అధికారులు..
Participants selected for SGF games

సాక్షి ఎడ్యుకేష‌న్: త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ గేమ్స్‌లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ గురువారం నిర్వహించారు. స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాంశాల్లో చేపట్టిన ఎంపికల ప్రక్రియకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరు కాగా, ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. స్విమ్మింగ్‌ అండర్‌ 14 బాలికల విభాగంలో ప్రశాంతి, జస్పింత, జ్యోత్స్న, గీత, లలిత, బ్లెస్సీ, ఉపాసన, జాహ్నవి, శ్రీవాణి, నవిత, సరిత, ప్రియాంక, సిదార్‌, నిమ్రా, హరిప్రియ, వెంకటలక్ష్మి, భవాని ఎంపికయ్యారు. బాలుర విభాగంలో జశ్విన్‌, బృందేశ్వరరావు, అభిషేక్‌ ఈశ్వరయ్య, పద్మ వెంకటరెడ్డి, కార్తీక్‌, సాయి, గురు చరణ్‌, రామ్‌ చరణ్‌, నాగవంశి, అరుణ్‌ కుమార్‌నాయక్‌, రేవంత్‌, బాలాజీ, చరణ్‌ కుమార్‌, సురేంద్ర, మధు చోటు దక్కించుకున్నారు.

New Scheme for UPSC Candidates: ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన కొత్త ప‌థ‌కం

అండర్‌–17 బాలికల విభాగంలో వాణి సనప, ధరణి, దీపికా, కీర్తన ఇందు, హేమలత, పవిత్ర, పూజ, తేజస్విణి, మంజుల, చందన, రేఖ, రక్షిత, ప్రమీల ఎంపిక కాగా, బాలురు విభాగంలో ఆది, జయంత్‌, కుమార్‌, రామ్‌ చరణ్‌, హరి, కిశోర్‌, కృష్ణ, వేణుగోపాల్‌, విజయ సింహారెడ్డి, పవన్‌, చైతన్య, రుషి, కృష్ణ కార్తీక్‌, సాయి తేజ, సంతోష్‌, లోకేష్‌, జగదీష్‌, సోహెల్‌, ప్రశాంత్‌, వరుణ్‌ కుమార్‌ చోటు దక్కించుకున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ అండర్‌–17 బాలుర విభాగంలో అవినాష్‌, అమర్‌, హేమంత్‌, రామ్‌ చరణ్‌, చరణ్‌ కుమార్‌, తేజ, గణేష్‌ రెడ్డి, సుభాష్‌, అజయ్‌, ఇమ్రాన్‌ వలి, బాలికల విభాగంలో రమాదేవి, ప్రవసి, పూజ, అజయ్‌, స్రవంతి, లక్ష్మి, ప్రతిమ, అలేఖ్య ఎంపికయ్యారు.
 

#Tags