Nadu Nedu: ప్రభుత్వ బడులకు మహర్దశ

మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ బడులకు మహర్దశ చేకూరింది. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయానికి అనుగుణంగా ఉపాధ్యాయుల్లోనూ మార్పు వచ్చింది. గతంలో ఉదాసీనంగా వ్యవహరించిన వారందరూ ప్రస్తుతం చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నారు. అక్షరాస్యతలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపే బాధ్యత మాదేనని అందరమూ భావించి ఆ దిశగా అడుగేస్తున్నాం. ఇక యాప్‌ల నిర్వహణ అంటారా... కొత్తలో కాస్త ఇబ్బంది పడినా తర్వాత దానిని బాధ్యతగా గుర్తించాం.
– డి.శ్రీనివాసరెడ్డి, టీచర్‌, బాబాసాహెబ్‌పల్లి, ఓడీచెరువు మండలం

చ‌ద‌వండి: Jobs Opportunities: కంపెనీ సెక్రటరీ కోర్సుతో ఉపాధి అవకాశాలు

#Tags