Guest Faculty Posts: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కలకడ : కలకడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జయభారతి తెలిపారు. స్థానిక కళాశాలలో జువాలజీ అధ్యాపకుల పోస్టు ఖాళీగా ఉందన్నారు. పీజీ జువాలజీ సబ్జెక్టులో 50శాతం మార్కులు కలిగి ఆసక్తి కలిగిన వారు 11వతేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కలకడ కళాశాలలో హాజరు కావాలని కోరారు.
DRDOలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here
#Tags