Skip to main content

DRDO jobs: DRDOలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

DRDO jobs  DRDO recruitment notification for Graduate and Technician Apprentices  DRDO Integrated Test Range (ITR) hiring for 54 apprentice positions DRDO apprentice training details for Graduate and Technician posts  DRDO notification for 54 Graduate and Technician apprentices at ITR
DRDO jobs

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పరిధిలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ & టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 54 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అందించనున్నారు.

Telangana Contract Basis Jobs: తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ: Click Here

 

ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) రిక్రూట్మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు:

నోటిఫికేషన్ విడుదల సంస్థ: DRDO పరిధిలోని ITR.

భర్తీ చేస్తున్న పోస్టులు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 30
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ – 24

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా లేదా బిటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు (2020-2024 మధ్య పూర్తి చేసిన వారు).

స్టైఫండ్:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ – ₹9,000/-
టెక్నీషియన్ అప్రెంటిస్‌ – ₹8,000/-

దరఖాస్తు విధానం: పోస్టు ద్వారా అప్లికేషన్ పంపాలి.

చిరునామా:
Director, Integrated Test Range (ITR),
Chandipur, Balasore, Odisha - 756025.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

చివరి తేదీలు:

అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ: 02-09-2024

పోస్టు ద్వారా అప్లికేషన్ చేరాల్సిన తుది తేదీ: 07-10-2024

అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు.

ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు నిర్ణీత తేదీలలోపు తమ దరఖాస్తులు పంపించాలి

Published date : 09 Sep 2024 10:28AM

Photo Stories