School Development: నాడు-నేడుతో పాఠశాల అభివృద్ధి

ఏపీ ప్రభుత్వం అమలు చేసిన పథకంతో పాఠశాల ఎంతో అభివృద్ధి చెందిందని అక్కడి ఉపాధ్యాయులు తెలిపారు..

అన్నమయ్య: నాడు–నేడు కింద మదనపల్లె మండలం బసినికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలకు అన్ని సౌకర్యాలు సమకూరాయి. నూతనంగా గదులు నిర్మించారు. బాత్‌రూములు, లెట్రిన్‌లు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. తరగతి గదిలో ఫర్నీచర్‌, ఇతర సదుపాయాలు కల్పించారు. దీంతో మా పాఠశాల విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు.

– భాస్కరన్‌, ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్‌ఎస్‌, బసినికొండ, మదనపల్లె మండలం

Exam Centers: పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు

 

#Tags