Apprenticeship Coaching : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు..
» మొత్తం ఖాళీల సంఖ్య: 49
» విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీహెచ్‌ఎం.
» అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
» శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
» స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్/జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8000.
» వయసు: 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హతలతో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా, భండారా, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 13.07.2024.
» వెబ్‌సైట్: https://munitionsindia.in
Tags
- apprenticeship coaching
- Training classes
- Ordinance Factory Bandara
- online applications
- diploma and degree students
- eligibiles for apprenticeship training
- Education News
- Sakshi Education News
- Maharashtra apprenticeships
- Apprenticeship admissions
- Technical training programs
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024