Skip to main content

Various Posts at IIM Jammu : ఐఐఎం జమ్మూలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు.. వివ‌రాలు ఇలా..

జమ్మూ కశ్మీర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ జమ్మూ (ఐఐఎం జమ్మూ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Hiring announcement for IIM Jammu roles  Opportunities in higher education at IIM Jammu Apply now for IIM Jammu job opportunities  Career opportunities at Indian Institute of Management Jammu  Job vacancy announcement at IIM Jammu  Various contract based posts at Indian Institute of Management Jammu

»    మొత్తం పోస్టుల సంఖ్య: 16.
»    పోస్టుల వివరాలు: టీమ్‌ లీడర్‌–01, స్పెషలిస్ట్‌లు–07, యంగ్‌ ప్రొఫెషనల్స్‌–08.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: టీమ్‌ లీడర్‌ పోస్టుకు 65 ఏళ్లు, స్పెషలిస్ట్‌ పోస్టుకు 60 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుకు 45 ఏళ్లు ఉండాలి.
»    వేతనం: టీమ్‌ లీడర్‌ పోస్టుకు రూ.2,00,000, స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.1.5 లక్షలు, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుకు రూ.50,000.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.07.2024
»    వెబ్‌సైట్‌: https://www.iimj.ac.in

Contract Based Posts : ఎన్‌హెచ్‌ఏఐ-డీపీఆర్ విభాగంలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

Published date : 01 Jul 2024 11:55AM

Photo Stories