Skip to main content

Polytechnic Diploma Courses : ఈ యూనివ‌ర్సిలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌రఖాస్తులు..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
PV Narasimha Rao Telangana Veterinary University  Veterinary education at PV Narasimha Rao Telangana Veterinary University  Polytechnic Diploma Course at PV Narasimha Rao Telangana Veterinary University  Applications for admissions at polytechnic diploma courses at PV Narsimha Rao Telangana Veterinary University

»    మొత్తం సీట్ల సంఖ్య: 110.
»    పాలిటెక్నిక్‌ కాలేజీలు: కరీంనగర్‌–30, మహబూబ్‌నగర్‌–30, సిద్ధిపేట–30, మామూనూర్‌–20.
»    కోర్సు వ్యవధి: రెండేళ్లు.
»    అర్హత: పదో తరగతితో పాటు తెలంగాణ పాలిసెట్‌–2024(ఎంబైపీసీ) ర్యాంక్‌ సాధించి ఉండాలి.
»    వయసు: 31.08.2024 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: తెలంగాణ పాలిసెట్‌ 2024(ఎంబైపీసీ) ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తు ప్రారంభతేది: 27.06.2024.
»    దరఖాస్తులకు చివరితేది: 20.07.2024.
»    వెబ్‌సైట్‌: https://tsvu.edu.in/home.aspx

 

Published date : 01 Jul 2024 11:20AM

Photo Stories