Certificate Programme: ఎంటెక్‌, పీహెచ్‌డీ ఫుల్‌టైం సర్టిఫికేట్‌ ప్రోగ్రాం కోసం దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (QIP) కింద ఫుల్‌టైం ME, MTech& PhD సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aicte-india.orgలో అప్లై చేసుకోవచ్చు. 


అర్హత: మెకానికల్, సివిల్, మెటీరియల్/మెటలర్జికల్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు కనీసం ఐదేళ్ల టీచింగ్‌ అనుభవం ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 6

NEET UG 2024: త్వరలోనే నీట్‌ యూజీ ప్రాథమిక కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు


కోర్సు ప్రారంభం : జూన్‌ 30-జులై 12 వరకు
ఇంటర్వ్యూ తేదీలు: జేన్‌ 18-20
తుది ఫలితాల ప్రకటన: జూన్‌ 24

కోర్సు వ్యవధి: 6 నెలలు
కోర్సు విధానం: హైబ్రిడ్‌ విధానంలో ఉంటుంది. ఆరు నెలల్లో కనీసం నాలుగు వారాల పాటు ఆఫ్‌లైన్‌లో కోర్సు ట్రైనింగ్‌ ఉంటుంది. 
 

#Tags