Skip to main content

Degree Admissions : డిగ్రీ క‌ళాశాల‌ల్లో ఈ గ్రూపుల్లో అడ్మిష‌న్లు ప్రారంభం..

Applications for admissions at degree college  Sri Sathya Sai Degree College admissions open

పెనుకొండ: పట్టణంలోని శ్రీసత్యసాయి డిగ్రీ కళాశాలలో బీబీఏ, బీకాం, బీఎస్సీ హానర్స్‌ గ్రూపులకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆదిశేషారెడ్డి, ఏఓ కేశవయ్య తెలిపారు. బీబీఏ కోర్సుకు ఏఐసీటీఈ అనుమతి వచ్చిందన్నారు. ఆ కోర్సు చేయడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు సకాలంలో ప్రవేశం పొందాలని ఆయన సూచించారు.

Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల్లో పుస్తకాల దందా

Published date : 21 Jun 2024 01:48PM

Photo Stories