ITI Admissions: రేపటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ..
Sakshi Education
ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తుల తేదీ, విధివిధానాన్ని వివరించారు జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్‌పాల్..
డోన్ టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ నెల 9 నుంచి జూన్ 10 వరకు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్‌పాల్ ప్రసాద్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. iti.ap.gov.in అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోని ప్రింట్ కాఫీని సమీప ప్రభుత్వ ఐటీఐల్లో ఈ నెల 10వ తేదీ నుంచి జూన్ 10వ తేదీలోపు ఓరిజినల్ సర్టిఫికెట్స్‌తో వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. పదవ తరగతి పాస్, ఫెయిల్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
District Topper in Tenth Board: టెన్త్‌లో జిల్లా టాపర్‌గా సర్కారు బడి విద్యార్థిని..
Published date : 08 May 2024 11:58AM
Tags
- iti admissions
- online applications
- govt and private ITI
- deadline for applications
- District Convener
- Dhone Govt ITI Principal Prasad Reddy
- Industrial Training Institute
- Education News
- Sakshi Education News
- Kurnool District News
- DonGovernmentITI
- OnlineApplications
- Admissions2024-25
- ApplicationDeadline
- June10th
- SakshiEducationUpdates