Skip to main content

Admissions: ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Notification for Admissions in Private Unaided Schools  Announcement for filling 25% seats in Class One, registration open from 5th to 25th of this month. Contact nearest MEO office for details.

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైందని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ ఎస్‌.సుభాషిణి శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకూ https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. వివరాలకు సమీప ఎంఈఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Published date : 04 Mar 2024 10:44AM

Photo Stories