Skip to main content

Talent Awards: ఉత్తమ విద్యార్థులకు పురస్కారాల అందజేత

నిజామాబాద్‌నాగారం: నగరంలోని న్యూ అంబేడ్క ర్‌ భవనంలో ఆదివారం విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు
సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు

కార్యక్రమానికి జెడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ము ఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రొఫెసర్‌ జ యశంకర్‌ జయంతి సందర్బంగా, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు, ప్రభు త్వ ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ, బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సంఘ సభ్యులు ఉన్నారు.

Also read: AP Engineering Counseling: వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

Published date : 07 Aug 2023 04:22PM

Photo Stories